THE TELANGANA CO-OPERATIVE UNION LTD,
GUNFOUNDRY, HYDERABAD.
RIGHT TO INFORMATION ACT 2005

NAME OF THE OFFICER                                   DESIGNATIN UNDER RTI 2005                                                      PHONE NOS AND                                                                                                                                                                                                      CELL NOS 

SRI M.A.RAZZAK                                                       ASSISTANT STATE PUBLIC INFORMATION OFFICER                               040-23234148,9346648919
SUPERINTENDENT 
SMT. CH. VALLI SRI VIDYA                                      STATE PUBLIC INFORMATION OFFICER                                                       040-23234148,9603248986
JOINT REGISTRAR (E O.ADMIN)
SMT.K.V.N.ANNAPURNA                                                     1st  APPELLATE AUTHORITY                                                               040-23234148,9441605735
JR/MANAGING DIRECTOR      
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ ,   గన్ ఫౌండ్రీ , హైదరాబాద్ యందు ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ సొసైటీస్ పాలక వర్గ సభ్యులకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1964 రూల్స్ లోని ముఖ్య అంశాలపై ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించిన అనంతరం గ్రూప్ ఫోటో .
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్  , గన్ ఫౌండ్రీ  , హైదరాబాద్ యందు ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ సొసైటీస్ పాలక వర్గ సభ్యులకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1964  రూల్స్ లోని ముఖ్య అంశాలపై ట్రైనింగ్ ప్రోగ్రాం లో ఉపన్యసిస్తున్న డి ఆర్ / ఫ్యాకల్టీ  ,  ఎ విజయ లక్ష్మి గారు .
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు నిర్వహించిన అకౌంట్స్ , ఆడిట్ అంశాలపై కోర్సు నిర్వహించిన అనంతరం శిక్షణార్ధుల తో మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు కో ఆపరేటివ్ సొసైటీస్ స్టాఫ్ కు కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం లో ఉపన్యసిస్తున్న ప్రిన్సిపాల్ గారు
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు కో ఆపరేటివ్ సొసైటీస్ స్టాఫ్ కు కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం లో ప్రీ టెస్ట్ పరీక్ష రాస్తున్న ద్రుశ్యం
నల్గొండ జిల్లా డి సి ఓ ఆఫీసు యందు నిర్వహించిన సమావేశంలో ఉపన్యసిస్తున్న కో ఆపరేటివ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ / సీనియర్ ఇన్స్పెక్టర్ /  ఉమ్మడి  నల్గొండ  జిల్లా  ప్రతి నిధి  శ్రీ ఇ  యల్లా రెడ్డి  గారు .

Member Education Programme (MEP)

To fulfill one of its main objectives, the Union provides education under Member Education Programme.  Under Member Education Programme Union conducts education camps at the seat of the Society where our Cooperative Educational Officer will educate Members, Potential Members and Elected representatives about the principles & values of Cooperation, Rights and Duties of Member/MC Members, conduct of meetings, distribution of profits etc.  Cooperative Educational Officers will also expose participants to socially relevant topics like control of AIDS, environmental protection; emancipation of women etc., Planning, developing and monitoring cooperative education programme.

 వరంగల్ ట్రైనింగ్ సెంటర్ యందు ప్రిన్సిపాల్ శ్రీ యల్ యాకుబ్ నాయక్ గారి అధ్యక్షతన నిర్వహించిన లీడర్ షిప్ డెవలప్మెంట్ అంశం పై నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం లో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తున్న వర్థన్న పేట మున్సిపల్ చైర్మన్ ఎం అరుణ మేడం గారు
నిర్మల్ జిల్లా ,శ్రీ సాయిబాబా వడ్డెర  ఎల్ సి సి ఎస్ లిమిటెడ్ ఖానాపూర్ , అథ్యక్షులు శ్రీ  ఎ పోశెట్టి గారి అధ్యక్షతన నిర్వహించిన మెంబర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో టి యస్ సి యూనియన్ ,  హైదరాబాద్ వారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  ప్రతినిధి / ఇన్ చార్జి సి ఇ ఓ / సీనియర్ ఇన్స్పెక్టర్ / ప్రోగ్రాం కో ఆర్డినేటర్  , శ్రీ యం శ్రీనివాస్ గారు పాల్గొని ఉపన్యసిస్తున్న ద్రుశ్యం .
నిర్మల్ జిల్లా లో ఖానాపూర్ యందు శ్రీ వీరాంజనేయ యల్ సి సి యస్ అద్యక్షులు శ్రీ వై దేవన్న గారి అధ్యక్షతన నిర్వహించిన మెంబర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో ఉపన్యసిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి / ప్రోగ్రాం కో ఆర్డినేటర్ /  టి యస్ సి యూనియన్ హైదరాబాద్ నుండి ఇన్ ఛార్జి  సి ఇ ఓ  / సీనియర్ ఇన్స్పెక్టర్ ,  శ్రీ యం శ్రీనివాస్ గారు .
వరంగల్ ట్రైనింగ్ సెంటర్ యందు ప్రిన్సిపాల్ శ్రీ యల్ యాకుబ్ నాయక్ గారి అధ్యక్షతన నిర్వహించిన లీడర్ షిప్ డెవలప్మెంట్ అంశం పై నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం లో ఉపన్యసిస్తున్న ప్రిన్సిపాల్ గారు
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులకు  , డైరెక్టర్ లకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1964 రూల్స్ లోని ముఖ్య అంశాలపై  మరియు అకౌంట్స్  , ఆడిట్ అంశాలపై 2 రోజు ల ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం లో ప్రసంగిస్తున్న తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల ఫెడరేషన్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ శ్రీ యం శ్రీనివాస్ గారు  .
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ యందు రంగా రెడ్డి జిల్లా ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులకు డైరెక్టర్ లకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1964 రూల్స్ , మరియు అకౌంట్స్ , ఆడిట్ లోని ముఖ్య అంశాలపై 2 రోజు ల ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం లో  సంఘాలను అంకిత   భావంతో , నిర్మాణాత్మక రీతిలో తీర్చి దిద్దాలని   ప్రసంగిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు   .
కె సి టి సి వరంగల్ యందు ప్రిన్సిపాల్ శ్రీ యల్ యాకుబ్ నాయక్ గారి అధ్యక్షతన డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు టి మాక్స్ చట్టం 1995 పై నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తున్న తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎ జగన్ మోహన్ రావు గారు .
కె సి టి సి వరంగల్ యందు ప్రిన్సిపాల్ శ్రీ యల్ యాకుబ్ నాయక్ గారి అధ్యక్షతన డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు టి మాక్స్ చట్టం 1995 పై నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం లో ఉపన్యసిస్తున్న ప్రిన్సిపాల్ గారు .
కె సి టి సి వరంగల్ యందు ప్రిన్సిపాల్ శ్రీ యల్ యాకుబ్ నాయక్ గారి అధ్యక్షతన డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు టి మాక్స్ చట్టం 1995 పై నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం లో పాల్గొన్న శిక్షణార్థులు
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్  , గన్ ఫౌండ్రీ హైదరాబాద్  మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారి నిర్దేశం ప్రకారం గా వారి సి టి సి హైదరాబాద్ యందు  ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న అద్యక్షతన కో ఆపరేటివ్ సొసైటీస్ స్టాఫ్ కు   నిర్వహిస్తున్న కంప్యూటర్ ట్రైనింగ్  ప్రోగ్రాం లో ఉపన్యసిస్తున్న కోర్సు కో ఆర్డినేటర్ / యస్ సి డి ఆర్ / ఫ్యాకల్టీ , ఆర్ సురేఖ రాణి గారు  .
తేదీ 16-1-2023 నుండి 21-1-2023 వరకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ యందు కో ఆపరేటివ్ సొసైటీస్ స్టాఫ్ కు 6 రోజుల పాటు కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించిన అనంతరం శిక్షణార్ధుల తో మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు .
హైదరాబాద్ జిల్లా లాల పేట యందు మత్స్య సహకార సంఘ సభ్యుల కు డి యఫ్ ఓ గౌరవనీయులు చరిత మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెంబర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో ఉపన్యసిస్తున్న యస్ సి డి ఆర్/ఫ్యాకల్టీ/ కోర్సు కో ఆర్డినేటర్ ,  సంగీత గారు
హైదరాబాద్ జిల్లా లాలాపేట మహిళా మత్స్య సహకార సంఘ సభ్యుల కు డి యఫ్ ఓ గౌరవనీయులు చరిత మేడం గారి ఆధ్వర్యంలో కోర్సు కో ఆర్డినేటర్/యస్ సి డి ఆర్/ఫ్యాకల్టీ ఆర్ సంగీత గారు నిర్వహించిన మెంబర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో పాల్గొన్న సంఘ సభ్యులు .
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు మహబూబ్ నగర్ జిల్లా నుండి మత్స్య సహకార సంఘాల అథ్యక్షులకు  , డైరెక్టర్ లకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1964 రూల్స్ లోని ముఖ్య అంశాలపై అకౌంట్స్ , ఆడిట్ అంశాలపై  2 రోజు ల పాటు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించిన అనంతరం శిక్షణార్ధుల తో గ్రూప్ ఫోటో .
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు అకౌంట్స్ ఆడిట్ అంశాలపై ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించిన అనంతరం శిక్షణార్ధుల తో గ్రూప్ ఫోటో
తేదీ 20-2-2023 నుండి 25-2-2023 వరకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ ,  గన్ ఫౌండ్రీ ,  హైదరాబాద్ యందు కో ఆపరేటివ్ సొసైటీస్ స్టాఫ్ కు  ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న అద్యక్షతన కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించిన అనంతరం శిక్షణార్ధుల తో  మేనేజింగ్ డైరెక్టర్ ,  బి అరుణ  మేడం గారు.
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు అకౌంట్స్ ఆడిట్ అంశాలపై నిర్వహిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రాం లో గెస్ట్ ఫ్యాకల్టీ / అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిటైర్డ్ , శ్రీ పి వెంకటేశ్వర్లు గారిని సాదరంగా ఆహ్వానించి పరిచయం చేస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న గారు .
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నుండి విచ్చేసిన మత్స్య సహకార సంఘాల పాలక వర్గ సభ్యులకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1964 రూల్స్ లోని ముఖ్య అంశాలపై అకౌంట్స్ ,  ఆడిట్ అంశాలపై నిర్వహిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రాం లో ఉపన్యసిస్తున్న యస్ సి డి ఆర్/ ఫాకల్టీ / ఆర్ సురేఖ రాణి గారు, చిత్రంలో డి యఫ్ ఓ గౌరవనీయులు పూర్ణిమ గారు .
సి టి సి హైదరాబాద్ యందు ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న అద్యక్షతన నిర్వహించిన 6 వ బ్యాచ్ డిసియం సిఏ 2022 కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తున్న  తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు
సి టి సి హైదరాబాద్ యందు ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న అద్యక్షతన నిర్వహించిన 6 వ బ్యాచ్ డిసియం సిఏ కోర్సు 2022 పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం లో సి టి సి హైదరాబాద్ యందు 2 వ స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన డి మణిమాల కు మెమెంటో అందజేస్తున్న తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు .
సి టి సి హైదరాబాద్ యందు ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న అద్యక్షతన నిర్వహించిన 6 వ బ్యాచ్ డిసియం సిఏ కోర్సు 2022 లో పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం లో సి టి సి హైదరాబాద్ స్థాయిలో త్రుతీయ స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన డి రఘుపతి కి మెమెంటో అందజేస్తున్న తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు .
సి టి సి హైదరాబాద్ యందు ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న అద్యక్షతన నిర్వహించిన 6 వ బ్యాచ్ డిసియం సిఏ 2022 కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన సూర్య పేట జిల్లా పి ఎ సి యస్ చిమిర్యాల స్టాఫ్ జె ఉమ గారికి మెమెంటో అందజేస్తున్న తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు
నల్గొండ జిల్లా మత్స్య సహకార సంఘాల పాలక వర్గ సభ్యులకు నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం ఫీడ్ బ్యాక్ కార్యక్రమం లో పాల్గొన్న డి డి నర్సింహా రావు గారిని సాదరంగా ఆహ్వానించి ప్రసంగిస్తున్న యస్ సి డి ఆర్/ ఫ్యాకల్టీ డి రమా దేవి గారు
నల్గొండ జిల్లా మత్స్య సహకార సంఘాల పాలక వర్గ సభ్యులకు నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం అనంతరం శిక్షణార్ధుల కు సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న యస్ సి డి ఆర్/ ఫ్యాకల్టీ డి రమా దేవి గారు.
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు నల్గొండ జిల్లా మత్స్య సహకార సంఘాల పాలక వర్గ సభ్యులకు నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం లో పాల్గొన్న డి డి నర్సింహా రావు గారి కి పుష్ప గుచ్చం తో సన్మానిస్తున్న యస్ సి డి ఆర్/ ఫ్యాకల్టీ డి రమా దేవి గారు.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా యన్ ఆర్ యస్ సి , ఇ సి సి యస్ యందు నిర్వహించిన మెంబర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో ఉపన్యసిస్తున్న యస్ సి డి ఆర్ / ఫ్యాకల్టీ , ఆర్ సురేఖ రాణి గారు

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారి నిర్దేశం ప్రకారం గా డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు 3 రోజుల పాటు ట్రెజరీ కోడ్ , ఫైనాన్షియల్ కోడ్ , అకౌంట్ కోడ్ , ఆర్ టి ఐ అంశాలపై ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న అద్యక్షతన  కోర్సు కో ఆర్డినేటర్/ యస్ సి డి ఆర్/ ఫ్యాకల్టీ ఆర్ సురేఖ రాణి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతరం శిక్షణార్ధుల తో గ్రూప్ ఫోటో .

కె సి టి సి వరంగల్ యందు ప్రిన్సిపాల్ శ్రీ యల్ యాకుబ్ నాయక్ గారి అధ్యక్షతన హన్మకొండ జిల్లా మత్స్య సహకార సంఘాల పాలక వర్గ సభ్యులకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం రూల్స్ లోని ముఖ్య అంశాలపై అకౌంట్స్ ఆడిట్ అంశాలపై 2 రోజు ల పాటు నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం లో ప్రసంగిస్తున్న డి యఫ్ ఓ గారు

About Us

The Government of Telangana vide G.O.Rt.No.391, Agriculture and Cooperation (Coop. II) Department, dated. 05-08-2016 has appointed the Person-In-Charge Committee consist of (4) members under Section 32(7)(a) of Telangana State Cooperative Societies Cooperative Union Ltd, Hyderabad.

Contact US

H.No.5-9-343, Jubilee Building, Post Box No.137, Gunfoundry, Hyderabad

2323 4148(O)

support@tscunion.org

Quick Links

Objectives

Activities

About Us

Contact us